1
2 సమూయేలు 22:3
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ, నా డాలు, నా రక్షణ కొమ్ము. ఆయన నా బలమైన కోట, నా ఆశ్రయం, నా రక్షకుడు హింసించేవారి నుండి నన్ను రక్షిస్తారు.
సరిపోల్చండి
Explore 2 సమూయేలు 22:3
2
2 సమూయేలు 22:31
“దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది; యెహోవా వాక్కు లోపం లేనిది; ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.
Explore 2 సమూయేలు 22:31
3
2 సమూయేలు 22:2
అతడు ఇలా పాడాడు: “యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు
Explore 2 సమూయేలు 22:2
4
2 సమూయేలు 22:33
బలంతో నన్ను సాయుధునిగా చేసేది, నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.
Explore 2 సమూయేలు 22:33
5
2 సమూయేలు 22:29
యెహోవా! మీరు నాకు దీపము; యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తారు.
Explore 2 సమూయేలు 22:29
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు