1
కీర్తనలు 141:3
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 141:3
2
కీర్తనలు 141:4
కీడు చేసేవారితో కలిసి వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు, నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి; వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి!
Explore కీర్తనలు 141:4
3
కీర్తనలు 141:1-2
యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, నా దగ్గరకు త్వరగా రండి; నా స్వరాన్ని ఆలకించండి. నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక; నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక.
Explore కీర్తనలు 141:1-2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు