1
కీర్తనలు 86:11
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
యెహోవా, మీ సత్యాన్ని అనుసరించి జీవించేలా, మీ మార్గాలు మాకు బోధించండి, నేను మీ నామానికి భయపడేలా నా హృదయానికి ఏకాగ్రత దయచేయండి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 86:11
2
కీర్తనలు 86:5
ప్రభువా, మీరు మంచివారు క్షమించేవారు, మీకు మొరపెట్టే వారందరి పట్ల మారని ప్రేమ కలిగి ఉన్నారు.
Explore కీర్తనలు 86:5
3
కీర్తనలు 86:15
కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు, త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.
Explore కీర్తనలు 86:15
4
కీర్తనలు 86:12
ప్రభువా నా దేవా, నా పూర్ణహృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను; నేను మీ నామాన్ని నిరంతరం మహిమపరుస్తాను.
Explore కీర్తనలు 86:12
5
కీర్తనలు 86:7
నేను బాధలో ఉన్నప్పుడు మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు.
Explore కీర్తనలు 86:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు