సంఖ్యాకాండము 9:15
సంఖ్యాకాండము 9:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 9సంఖ్యాకాండము 9:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మందిరాన్ని నిలబెట్టిన రోజున మేఘం నిబంధన శాసనాల గుడారాన్ని కమ్ముకుంది. సాయంత్రానికి మేఘం మందిరం పైగా కనిపించింది. అది మర్నాటి ఉదయం వరకూ అగ్నిలా కనిపించింది.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 9సంఖ్యాకాండము 9:15 పవిత్ర బైబిల్ (TERV)
పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట ఆ మేఘం అగ్నిలా కనబడింది.
షేర్ చేయి
చదువండి సంఖ్యాకాండము 9