సామెతలు 22:29
సామెతలు 22:29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.
షేర్ చేయి
Read సామెతలు 22సామెతలు 22:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.
షేర్ చేయి
Read సామెతలు 22సామెతలు 22:29 పవిత్ర బైబిల్ (TERV)
ఒక వ్యక్తి తన పనిలో నిపుణతగలవాడై ఉంటే. అతడు రాజుల సేవ చేయటానికి అర్హుడవుతాడు. ప్రముఖులుకానివారి వద్ద అతడు పని చేయాల్సిన అవసరం ఉండదు.
షేర్ చేయి
Read సామెతలు 22