BibleProject | లూకా మరియు అపొస్తలుల కార్యముల్లోనికి ప్రయాణంనమూనా
ఈ ప్రణాళిక గురించి

లూకా మరియు అపొస్తలుల కార్యముల్లోనికి ప్రయాణం అనేది లూకా మరియు అపొస్తలుల కార్యముల పుస్తకాలను 40 రోజుల్లో చదివేలా వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపిస్తుంది. యేసును ఎదుర్కోవడంలో మరియు లూకా అత్యద్భుతమైన సాహిత్య రూపకల్పన మరియు ఆలోచనా స్రవంతిలో నిమగ్నం కావడంలో భాగస్వాములకు సహాయపడే విధంగా ఈ ప్రణాళికలో యానిమేటెడ్ వీడియోలు మరియు పర్యాలోచన ప్రశ్నలు అంతర్భాగమై ఉంటాయి.
More
ఈ ప్రణాళికను అందించినందుకు బైబిల్ప్రాజెక్ట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com/Telugu/