BibleProject | ఆగమన ధ్యానములునమూనా

BibleProject | ఆగమన ధ్యానములు

28 యొక్క 2

వర్తమానం కంటే భవిష్యత్తు బాగుంటుందని నమ్మే బైబిల్ నిరీక్షణ, దేవుని స్వభావంపై ఆధారపడియున్నది. ఒక వ్యక్తి దేవుని స్వభావాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటాడో, అంత ఎక్కువ నిరీక్షణను కలిగి ఉండవచ్చు. 


చదవండి:


కీర్తన 130: 1-8


పరిశీలించు:


దేవుని స్వభావం గురించి కీర్తనకారుడు ఏమి చేబుతున్నాడు? 


దేవుని స్వభావం గురించి మీరు ఏమి చెబుతారు?


దేవుడు ఇజ్రాయెల్ కొరకు ఏమి చేస్తాడని కీర్తనకారుడు నమ్ముతున్నాడు? 


దేవుడు మీకు మరియు మీ సమాజానికి ఏమి చేస్తాడని మీరు నమ్ముతారు?


ఈ వారం మీ జీవితంలో మరియు మీ సంఘంలో దేవుని క్షమించే ప్రేమను మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? మీ జవాబును ఇప్పుడు ప్రార్థనగా రూపొందించండి. దేవుడు

వింటున్నాడు. 


రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com