BibleProject | ఆగమన ధ్యానములునమూనా

BibleProject | ఆగమన ధ్యానములు

28 యొక్క 22

ఆగమనం యొక్క మన నాల్గవ మరియు చివరి వారంలో, బైబిల్ ప్రేమ యొక్క అర్థాన్ని మరియు అది యేసు దగ్గరకి  ఎలా నడిపిస్తాదో అన్వేషిదాం. ఈ రోజు వీడియో మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుంది? 

వాక్యము

రోజు 21రోజు 23

ఈ ప్రణాళిక గురించి

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com