పిలుపునమూనా
మీరుపిలుపునువిన్నారా?
మనజీవితాలన్నిటిమీదఒకపిలుపుఉంది - వెళ్ళడానికిపిలుపు.
"సర్వలోకమునకువెళ్ళిమరియుసువార్తప్రకటించండి."
మనజీవితకాలంలోమనంకలిసేమనుష్యులుఉన్నారు, వారికిమనంయేసునుప్రతిబింబిస్తాము, మరియువారుచూసేఏకైకయేసుమనమేకావచ్చు. బాధించేఆత్మలతోనిండినలోకంలో, మనంఆయనకృపకుతాళపుచెవినిపట్టుకున్నాము. ఆయనప్రేమనుప్రతిబింబించడానికి, ఆయనవెలుగునుప్రకాశింపజేయడానికిమరియుఆయనముఖాన్నిబయలుపరచడానికిమనంపిలువబడ్డాము.
మనకువరములుమరియుతలాంతులుఇవ్వబడ్డాయి, ఉపయోగించడానికిమనమునైపుణ్యంపొందియుండడానికిమనకుసాధనాలుఉన్నాయి; కాబట్టియేసుకుఎవరినైనాపరిచయంచేయడానికివాటినిమనంఎందుకుఉపయోగించకూడదు?
ఇదేశ్రేష్టమైనమార్గం…
సువార్తయొక్కశుభవార్తవిననిమనుష్యులుబయటఉన్నారు.
వారుఆయనప్రేమనురుచిచూడలేదు.
వారుకృపనూమరియుక్షమాపణనూఅనుభవించలేదు. తాకగలిగినదేవునియొక్కప్రత్యక్షమైనపరిశుద్ధసన్నిధినిఅనుభవించడంఏమిటోవారికితెలియదు.
వాళ్ళుచూడలేదు, వారురుచిచూడలేదు, వారువినలేదు...
చూపించడానికిమరియువిత్తడానికిఒకపిలుపుఉంది, మాట్లాడటానికిఒకపిలుపుమరియువినడానికిఒకపిలుపుఉంది. సృష్టించడానికిఒకపిలుపుఉంది.
మీరుఆయనస్వరంపిలవడంవిన్నారా?
ఆయనపిలుపుకుమీజవాబుఏమిటి?
అది "నేనుఇక్కడఉన్నాను, నన్నుపంపు?" అనిఉందా?
లేదాఅది "మరొకరినిపంపండి" అనిఉండబోతుందా?
ఆయనహద్దులేనిప్రేమతెలిసినప్రతిఒక్కరికీఆపిలుపుఉన్నది. మరెవరూదీనినిపూర్తిగానీవలెచేయలేరు, మీరుపైనుండిఒకఅసమానమైనబహుమానం.
మీరుముఖ్యం. పిలుపుకుమీవిధేయతముఖ్యం.
పిలుపుకుజవాబుఇచ్చేఎంపికమీదే.
చక్కగాఎంచుకోండి. జీవమునుఎంచుకోండి. ప్రేమనుఎంచుకోండి.
వెళ్ళడానికిఎంచుకోండి...
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
పిలుపు అనేది జీరో కాన్ నుండి తీసుకోబడిన బైబిలు ప్రణాళిక. ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లోకం లోనికి వెళ్ళి దేవుని ప్రేమను పంచుకోవాలనే ఆయన పిలుపుకు జవాబు ఇవ్వడం మీద లక్ష్యముంచిన 3-రోజుల ప్రయాణం; క్రీస్తు శరీరంలోని ప్రతి వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం మరియు మనం ఉన్న చోట నుండి ఆరంభించి ఇతరులకు సేవ చేయడానికి మన వరములు మరియు తలాంతులను ఉపయోగించడం.
More
ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zero కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/