పిలుపునమూనా

పిలుపు

3 యొక్క 2

అయితేనేనుఎందుకు?

"శరీరం" బలంగానూమరియుఆరోగ్యంగానూఉండడానికిప్రతిభాగం - ఒకదానికొకటిఅవసరం.

క్రీస్తుశరీరం; సంఘం, వివిధరకాలవరములనుకలిగిఉన్నవివిధరకాలమనుష్యులతోచేయబడింది, సంఘం "సంఘం"గాఉండటానికిఇవన్నీఅత్యవసరం.

మనంఒకరినొకరుఆదుకోవాలిమరియురక్షించుకోవాలి.

సంఘంలోనిఏభాగముదానిస్వంతంగాసరిగాపనిచేయదు. మీపాత్రఎంతమాత్రముముఖ్యముకాదుఅనిమీరుఅనుకోవచ్చు, అదిశత్రువుచెప్పేఅబద్ధంఎందుకంటేప్రతిభాగమూముఖ్యమైనది.

మీరుముఖ్యమైనవారు!

కాలిబొటనవ్రేళ్ళులేదావ్రేళ్ళులేనిశరీరాన్నిలేదాచేయ్యిలేనిశరీరాన్నిఊహించుకోండి.

లేదాఅధ్వాన్నంగా, కేవలంచెవులతోకూడినశరీరాన్నిఊహించుకోండి… ఇప్పుడుఅదిభయానకదృశ్యం!

"అయితేశరీరంఇప్పటికీఒకపన్నుమరియుకొన్నికాలివ్రేళ్ళులేకుండాపనిచేయగలదు." అనిమీరుచెప్పవచ్చు

అయితేమీరునాకుచెప్పండి, మొత్తంశరీరంలేకుండాబొటనవేలులేదాపన్నుఏమిచేస్తుంది?

"నీవుఅంతవిలువైనదానివికాదు, కాబట్టినాకునీవుఅవసరంలేదు" మీరుమరొకభాగానికికూడాచెప్పలేరు. ఎందుకంటేసత్యముఅనేది, “మనంతక్కువఅనిభావించే” భాగాలకుదేవుడుగొప్పగౌరవాన్నిఇస్తాడు. వారుచేసేపనినిచాలావినయంతోచేస్తారుకాబట్టివారుగౌరవాన్నిపొందుతారు.

మనశరీరమంతాసంపూర్ణతలోపనిచేయాలి.

సంఘంలోనిమనుష్యులుఅందరుగొప్పఉద్దేశంకోసంకలిసిపనిచేస్తారుఅనేదికీలకం - ఆయనప్రేమయొక్కశుభవార్తనుపంచుకోవడం. మనముఎల్లప్పుడుసమానంగాసన్నద్ధంకాలేము, అయితేమనంపిలుపుకుసమానంగాకట్టుబడిఉండాలి, దేవుడుమనకుఇచ్చినవరములుమరియుతలాంతులతోమనకుసాధ్యమైనంతఉత్తమంగాసహాయంచేయాలి.

ప్రతిభాగంసంపూర్ణంగారూపొందించబడింది, మరియుప్రతిభాగంముఖ్యమైనది.

మీరుముఖ్యం.

మనముఅనేకఅవయవాలతోఒకేశరీరం, అయితేఒకేలక్ష్యంతో - ఆయనరాజ్యంరావడంచూడాలి!

రండి, ప్రభువైనయేసు, రండి!

రోజు 1రోజు 3

ఈ ప్రణాళిక గురించి

పిలుపు

పిలుపు అనేది జీరో కాన్‌ నుండి తీసుకోబడిన బైబిలు ప్రణాళిక. ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లోకం లోనికి వెళ్ళి దేవుని ప్రేమను పంచుకోవాలనే ఆయన పిలుపుకు జవాబు ఇవ్వడం మీద లక్ష్యముంచిన 3-రోజుల ప్రయాణం; క్రీస్తు శరీరంలోని ప్రతి వ్యక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం మరియు మనం ఉన్న చోట నుండి ఆరంభించి ఇతరులకు సేవ చేయడానికి మన వరములు మరియు తలాంతులను ఉపయోగించడం.

More

ఈ ప్లాన్‌ని అందించినందుకు మేము Zero కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://www.zerocon.in/