1
యాకోబు 3:17
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.
సరిపోల్చండి
యాకోబు 3:17 ని అన్వేషించండి
2
యాకోబు 3:13
మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.
యాకోబు 3:13 ని అన్వేషించండి
3
యాకోబు 3:18
నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
యాకోబు 3:18 ని అన్వేషించండి
4
యాకోబు 3:16
ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
యాకోబు 3:16 ని అన్వేషించండి
5
యాకోబు 3:9-10
దీనితో తండ్రియైన ప్రభువు ను స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.
యాకోబు 3:9-10 ని అన్వేషించండి
6
యాకోబు 3:6
నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.
యాకోబు 3:6 ని అన్వేషించండి
7
యాకోబు 3:8
యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
యాకోబు 3:8 ని అన్వేషించండి
8
యాకోబు 3:1
నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.
యాకోబు 3:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు