1
రోమా పత్రిక 11:36
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్.
సరిపోల్చండి
Explore రోమా పత్రిక 11:36
2
రోమా పత్రిక 11:33
ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.
Explore రోమా పత్రిక 11:33
3
రోమా పత్రిక 11:34
“ప్రభువు మనసు తెలిసిన వాడెవడు? ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?
Explore రోమా పత్రిక 11:34
4
రోమా పత్రిక 11:5-6
అప్పటి కాలంలోలాగా ఇప్పుడు కూడా కృప మూలమైన ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది. అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు.
Explore రోమా పత్రిక 11:5-6
5
రోమా పత్రిక 11:17-18
అయితే కొమ్మల్లో కొన్నిటిని విరిచి వేసి, అడవి ఒలీవ కొమ్మలాంటి నిన్ను వాటి మధ్య అంటు కట్టి, ఒలీవ చెట్టు సారవంతమైన వేరులో నీకు భాగం ఇస్తే, నీవు ఆ కొమ్మల పైన విర్రవీగ వద్దు. ఎందుకంటే వేరే నిన్ను భరిస్తున్నది గాని నీవు వేరును భరించడం లేదు.
Explore రోమా పత్రిక 11:17-18
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు