1
కీర్తనల గ్రంథము 141:3
పవిత్ర బైబిల్
యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము. నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 141:3
2
కీర్తనల గ్రంథము 141:4
నా హృదయం ఏ చెడు సంగతులవైపూ మొగ్గేలా అనుమతించవద్దు. చెడ్డ మనుష్యులతో చేరకుండా, తప్పు చేయకుండా ఉండుటకు నాకు సహాయం చేయుము. చెడ్డవాళ్లు చేస్తూ ఆనందించే విషయాల్లో నన్ను భాగస్థుడను కాకుండా చేయుము.
Explore కీర్తనల గ్రంథము 141:4
3
కీర్తనల గ్రంథము 141:1-2
యెహోవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నేను నిన్ను ప్రార్థిస్తూండగా, నీవు నా మనవి వినుము. త్వరపడి నాకు సహాయం చేయుము. యెహోవా, నా ప్రార్థన అంగీకరించి, అది ఒక కానుకలా ఉండనిమ్ము. నా ప్రార్థన నీకు సాయంకాల బలిగా ఉండనిమ్ము.
Explore కీర్తనల గ్రంథము 141:1-2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు