1
యాకోబు పత్రిక 3:17
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.
సరిపోల్చండి
Explore యాకోబు పత్రిక 3:17
2
యాకోబు పత్రిక 3:13
మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి.
Explore యాకోబు పత్రిక 3:13
3
యాకోబు పత్రిక 3:18
శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు.
Explore యాకోబు పత్రిక 3:18
4
యాకోబు పత్రిక 3:16
ఎక్కడైతే అసూయ స్వార్థపూరితమైన దురాశలు ఉంటాయో అక్కడ ప్రతి విధమైన అక్రమాలు దుర్మార్గాలు ఉంటాయి.
Explore యాకోబు పత్రిక 3:16
5
యాకోబు పత్రిక 3:9-10
ఆ నాలుకతోనే తండ్రియైన దేవుని స్తుతిస్తాం, ఆ నాలుకతోనే దేవుని పోలికతో చేయబడిన వారిని శపిస్తాము. ఒకే నోటి నుండి స్తుతి శాపాలు వస్తున్నాయి. నా సహోదరీ సహోదరులారా, మనం అలా ఉండకూడదు.
Explore యాకోబు పత్రిక 3:9-10
6
యాకోబు పత్రిక 3:6
కాబట్టి నాలుక అగ్నిలాంటిది. నాలుక ఒక పాపాల పుట్టగా మన అవయవాల మధ్య ఉంచబడింది; అది శరీరమంతటిని పాడుచేస్తుంది, ప్రకృతి చక్రంలో చిచ్చు పెడుతుంది; నరకాగ్ని చేత దానికదే కాలిపోతుంది.
Explore యాకోబు పత్రిక 3:6
7
యాకోబు పత్రిక 3:8
కాని నిరంతరం చెడుచేస్తూ, మరణకరమైన విషంతో నిండిన నాలుకను ఎవరూ అదుపుచేయలేరు.
Explore యాకోబు పత్రిక 3:8
8
యాకోబు పత్రిక 3:1
నా సహోదరీ సహోదరులారా, బోధకులమైన మనం అత్యంత కఠినంగా తీర్పు తీర్చబడతామని మీకు తెలుసు కాబట్టి మీలో అనేకమంది బోధకులుగా మారకండి.
Explore యాకోబు పత్రిక 3:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు