1
సంఖ్యా 6:24-26
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక; యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి నిన్ను కరుణించును గాక; యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక సమాధానం ఇచ్చును గాక.” ’
సరిపోల్చండి
సంఖ్యా 6:24-26 ని అన్వేషించండి
2
సంఖ్యా 6:27
“ఇలా అహరోను అతని కుమారులను ఇశ్రాయేలీయులను నా నామమున దీవించినప్పుడు, నేనే స్వయంగా ఆశీర్వదిస్తాను.”
సంఖ్యా 6:27 ని అన్వేషించండి
3
సంఖ్యా 6:23
“అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి
సంఖ్యా 6:23 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు