1
కీర్తనలు 79:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దేవా మా రక్షకా, మీ నామ మహిమార్థమై మాకు సాయం చేయండి; మీ నామాన్ని బట్టి మమ్మల్ని విడిపించి మా పాపాలను క్షమించండి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 79:9
2
కీర్తనలు 79:13
అప్పుడు మీ ప్రజలు, మీరు మేపే గొర్రెలమైన మేము, మిమ్మల్ని నిత్యం స్తుతిస్తాము; తరతరాలకు మీ కీర్తిని ప్రకటిస్తాం.
Explore కీర్తనలు 79:13
3
కీర్తనలు 79:8
గత తరాల పాపాలను మాకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసుకోకండి; మీ కరుణను త్వరగా మాపై చూపండి, ఎందుకంటే మేము చాలా కష్టాల్లో ఉన్నాము.
Explore కీర్తనలు 79:8
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు