1
రోమా పత్రిక 9:16
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కాబట్టి ఇది ఒకరి కోరిక మీద గాని ప్రయాస మీద గాని ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరం వలనే అవుతుంది.
సరిపోల్చండి
Explore రోమా పత్రిక 9:16
2
రోమా పత్రిక 9:15
ఎందుకంటే ఆయన మోషేతో, “నాకు ఎవరి మీద కనికరం కలుగుతుందో వారిని కనికరిస్తాను, నాకు ఎవరి మీద దయ కలుగుతుందో వారికి నేను దయ చూపిస్తాను” అని చెప్పారు.
Explore రోమా పత్రిక 9:15
3
రోమా పత్రిక 9:20
కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”
Explore రోమా పత్రిక 9:20
4
రోమా పత్రిక 9:18
కాబట్టి దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే వారిని కనికరిస్తారు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నారో వారి పట్ల కఠినంగా ఉంటారు.
Explore రోమా పత్రిక 9:18
5
రోమా పత్రిక 9:21
ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా?
Explore రోమా పత్రిక 9:21
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు