BibleProject | ఆగమన ధ్యానములునమూనా

BibleProject | ఆగమన ధ్యానములు

28 యొక్క 19

ప్రవక్త యెషయా ఇశ్రాయేలు విమోచకుడి రాక కోసం ఎదురు చూశాడు. యేసు రాకతో అతని ప్రవచనాలు నెరవేరాయి. దేవదూతలు యేసు జననాన్ని "" మహా సంతోషకరమైన సువర్తమానము గా "" ప్రకటించడం చాలా ముఖ్యమైనది.  


చదవండి:


లూకా 2: 9-11


పరిశీలించు:


గొర్రెల కాపరులు ఎందుకు భయపడ్డారని మీరు అనుకుంటున్నారు?


దేవదూతలు వారికి భయమునకు బదులుగా సంతోషించడానికిగల కారణం ఏమిచ్చారు?


ఈ రోజు మీరు ఎలాంటి భయాలు ఎదుర్కొంటున్నారు? యేసు గురించి దేవదూత శుభవార్త నేడు ఆ భయాలతో ఎలా మాట్లాడగలదు? మీ పరిశీలనలు ద్వారా దేవునికి ప్రార్ధించండి.


వాక్యము

రోజు 18రోజు 20

ఈ ప్రణాళిక గురించి

BibleProject | ఆగమన ధ్యానములు

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.

More

ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com