1
లూకా 17:19
తెలుగు సమకాలీన అనువాదము
ఆ తర్వాత వానితో, “నీవు లేచి వెళ్లు; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అన్నారు.
Сравнить
Изучить లూకా 17:19
2
లూకా 17:4
ఒకవేళ వారు అదే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసినా సరే ఆ ఏడుసార్లు నేను చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అని నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి” అని అన్నారు.
Изучить లూకా 17:4
3
లూకా 17:15-16
అందులో ఒకడు, తనకు స్వస్థత కలిగిందని చూసుకొని, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ తిరిగి వచ్చాడు. అతడు యేసు పాదాల ముందు సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయుడు.
Изучить లూకా 17:15-16
4
లూకా 17:3
కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. “ఒకవేళ నీ సహోదరుడు గాని సహోదరి గాని నీ యెడల పాపం చేస్తే, వారిని గద్దించండి; ఆ తప్పు గురించి వారు పశ్చాత్తాపపడితే, వారిని క్షమించండి.
Изучить లూకా 17:3
5
లూకా 17:17
యేసు, “పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ?
Изучить లూకా 17:17
6
లూకా 17:6
అందుకు ఆయన, “మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెకిలించబడి సముద్రంలో నాటబడు’ అని చెప్పితే అది మీకు లోబడుతుంది.
Изучить లూకా 17:6
7
లూకా 17:33
తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని కాపాడుకొంటారు.
Изучить లూకా 17:33
8
లూకా 17:1-2
యేసు తన శిష్యులతో, “ప్రజలను ఆటంకపరిచే శోధనలు తప్పకుండా వస్తాయి, కాని అవి ఎవరి వలన వస్తాయో, వానికి శ్రమ. ఎవడైనా ఈ చిన్నపిల్లలలో ఒకరికి ఆటంకంగా ఉండడం కన్నా, వాని మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వానికి మేలు.
Изучить లూకా 17:1-2
9
లూకా 17:26-27
“నోవహు దినాల్లో జరిగినట్టు, మనుష్యకుమారుని దినాల్లో కూడా జరుగుతుంది. నోవహు ఓడలోనికి ప్రవేశించిన రోజు వరకు ప్రజలందరూ తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేసింది.
Изучить లూకా 17:26-27
Главная
Библия
Планы
Видео