1
ద్వితీయోపదేశకాండము 4:29
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అయితే అక్కడనుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకినయెడల, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును.
సరిపోల్చండి
Explore ద్వితీయోపదేశకాండము 4:29
2
ద్వితీయోపదేశకాండము 4:31
నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.
Explore ద్వితీయోపదేశకాండము 4:31
3
ద్వితీయోపదేశకాండము 4:24
ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషముగల దేవుడునై యున్నాడు.
Explore ద్వితీయోపదేశకాండము 4:24
4
ద్వితీయోపదేశకాండము 4:9
అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి
Explore ద్వితీయోపదేశకాండము 4:9
5
ద్వితీయోపదేశకాండము 4:39
కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము
Explore ద్వితీయోపదేశకాండము 4:39
6
ద్వితీయోపదేశకాండము 4:7
ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?
Explore ద్వితీయోపదేశకాండము 4:7
7
ద్వితీయోపదేశకాండము 4:30
ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల
Explore ద్వితీయోపదేశకాండము 4:30
8
ద్వితీయోపదేశకాండము 4:2
మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.
Explore ద్వితీయోపదేశకాండము 4:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు