1
1 దినవృత్తాంతములు 16:11
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.
సరిపోల్చండి
1 దినవృత్తాంతములు 16:11 ని అన్వేషించండి
2
1 దినవృత్తాంతములు 16:34
యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.
1 దినవృత్తాంతములు 16:34 ని అన్వేషించండి
3
1 దినవృత్తాంతములు 16:8
యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.
1 దినవృత్తాంతములు 16:8 ని అన్వేషించండి
4
1 దినవృత్తాంతములు 16:10
ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక.
1 దినవృత్తాంతములు 16:10 ని అన్వేషించండి
5
1 దినవృత్తాంతములు 16:12-13
ఆయన సేవకులైన ఇశ్రాయేలు వారసులారా! ఆయన ఎన్నుకున్న యాకోబు సంతానమా! ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను, ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
1 దినవృత్తాంతములు 16:12-13 ని అన్వేషించండి
6
1 దినవృత్తాంతములు 16:9
ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి; ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.
1 దినవృత్తాంతములు 16:9 ని అన్వేషించండి
7
1 దినవృత్తాంతములు 16:25
యెహోవా ఎంతో గొప్పవారు స్తుతికి ఎంతో అర్హులు; దేవుళ్ళందరికంటే ఆయన భయపడదగిన వారు.
1 దినవృత్తాంతములు 16:25 ని అన్వేషించండి
8
1 దినవృత్తాంతములు 16:29
యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకు చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి. తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి.
1 దినవృత్తాంతములు 16:29 ని అన్వేషించండి
9
1 దినవృత్తాంతములు 16:27
వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి. బలం, ఆనందం ఆయన నివాసస్థలంలో ఉన్నాయి.
1 దినవృత్తాంతములు 16:27 ని అన్వేషించండి
10
1 దినవృత్తాంతములు 16:23
సమస్త భూలోకమా! యెహోవాకు పాడండి; అనుదినం ఆయన రక్షణను ప్రకటించండి.
1 దినవృత్తాంతములు 16:23 ని అన్వేషించండి
11
1 దినవృత్తాంతములు 16:24
దేశాల్లో ఆయన మహిమను, సకల ప్రజల్లో ఆయన అద్భుత కార్యాలను ప్రకటించండి.
1 దినవృత్తాంతములు 16:24 ని అన్వేషించండి
12
1 దినవృత్తాంతములు 16:22
“నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”
1 దినవృత్తాంతములు 16:22 ని అన్వేషించండి
13
1 దినవృత్తాంతములు 16:26
ఇతర దేశాల దేవుళ్ళందరు వట్టి విగ్రహాలు, కాని యెహోవా ఆకాశాలను సృష్టించారు.
1 దినవృత్తాంతములు 16:26 ని అన్వేషించండి
14
1 దినవృత్తాంతములు 16:15
ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు.
1 దినవృత్తాంతములు 16:15 ని అన్వేషించండి
15
1 దినవృత్తాంతములు 16:31
ఆకాశాలు ఆనందించాలి, భూమి సంతోషించాలి; “యెహోవా పరిపాలిస్తున్నారు!” అని దేశాల్లో ప్రకటించబడాలి.
1 దినవృత్తాంతములు 16:31 ని అన్వేషించండి
16
1 దినవృత్తాంతములు 16:36
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! అని అనగానే ప్రజలంతా, “ఆమేన్, యెహోవాకు స్తుతి” అని చెప్పారు.
1 దినవృత్తాంతములు 16:36 ని అన్వేషించండి
17
1 దినవృత్తాంతములు 16:28
ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.
1 దినవృత్తాంతములు 16:28 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు