1
కీర్తనలు 67:1
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
దేవుడు మామీద దయచూపి దీవించును గాక, ఆయన ముఖం మాపై ప్రకాశించును గాక. సెలా
సరిపోల్చండి
కీర్తనలు 67:1 ని అన్వేషించండి
2
కీర్తనలు 67:7
అవును, దేవుడు మనల్ని దీవించును గాక, తద్వార భూదిగంతాలలో ఉన్న ప్రజలంతా ఆయనకు భయపడుదురు గాక.
కీర్తనలు 67:7 ని అన్వేషించండి
3
కీర్తనలు 67:4
దేశాలు సంతోషించి ఆనంద గానం చేయుదురు గాక, ఎందుకంటే మీరు జనులను న్యాయంగా పరిపాలిస్తారు భూమి మీద దేశాలను పాలిస్తారు. సెలా
కీర్తనలు 67:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు