1
కీర్తనలు 66:18
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
నా హృదయంలో దుష్టత్వం ఉంటే, ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 66:18
2
కీర్తనలు 66:20
నా ప్రార్థనను త్రోసివేయని తన మారని ప్రేమను నా నుండి తొలగించని, దేవునికి స్తుతి కలుగును గాక!
Explore కీర్తనలు 66:20
3
కీర్తనలు 66:3
దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం! మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.
Explore కీర్తనలు 66:3
4
కీర్తనలు 66:1-2
సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి! ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి.
Explore కీర్తనలు 66:1-2
5
కీర్తనలు 66:10
దేవా, మీరు మమ్మల్ని పరీక్షించారు; వెండిలా మమ్మల్ని శుద్ధి చేశారు.
Explore కీర్తనలు 66:10
6
కీర్తనలు 66:16
దేవుడంటే భయం భక్తి ఉన్నవారలారా, మీరంతా రండి వినండి; ఆయన నా కోసం ఏం చేశారో మీకు చెప్తాను.
Explore కీర్తనలు 66:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు