BibleProject | ఆగమన ధ్యానములునమూనా
భవిష్యత్ రాజు రాక కోసం ప్రవక్తయినా యెషయా ఎదురుచూశాడు, ఆ రాజు తన ప్రజలతో షాలొమ్ ఒడంబడిక చేస్తాడు. అతని పాలన అన్ని తప్పులను సరిచేస్తుంది మరియు అన్ని గాయములను నయం చేస్తుంది.
చదవండి:
యెషయా 9: 6-7
పరిశీలించు:
మీరు ఈ ఈ వాక్య భాగాన్ని గమనిస్తున్నప్పుడు మీకు ఏ పదాలు లేదా పదబంధాలు కనిపిస్తాయి?
ఈ ఈ వాక్య భాగము ఆధారంగా, శాంతి రాజు తన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు?
మీ ప్రభావం కలిగిన ప్రదేశాలలో దేవుని శాంతియుత పాలనను తీసుకురావడానికి మీరు ఎలా సహాయపడగలరు?
ఈ వారం, మిమ్మల్ని మరియు మీ ద్వారా పరిపాలించమని సమాధానకర్తయగు అధిపతినీ ప్రార్థించండి.
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com