BibleProject | ఆగమన ధ్యానములునమూనా
శాంతి యొక్క హీబ్రూ పదం షాలోమ్, ఈ మాటకు అర్థం, కేవలం శతృత్వం లేకపోవడమే కాదు, సంపూర్ణత, సయోధ్య మరియు న్యాయము కలిగి యుండుట కూడా.
చదవండి:
సామెతలు 16: 7
పరిశీలించు:
మీరు ఇప్పటివరకు బైబిల్లో నేర్చుకున్న వాటిని పరిశీలిస్తే. దేవునికి ఇష్టమైనవి అని మీరు నమ్మే ఐదు అలవాట్లను (ఆలోచనలు, చర్యలు లేదా మాటలు ) పేర్కొనండి.
ఈ అలవాట్లు శత్రువుల మధ్య కూడా శాంతిని ఎలా కలిగిస్తాయని మీరు అనుకుంటున్నారు?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More
ఈ ప్లాన్‌ను అందించినందుకు మేము BibleProjectకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://bibleproject.com