జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుమునమూనా

జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము

7 యొక్క 3

రేపటిని గూర్చి చింతించు చున్నావా?

రేపు ఏమి తెచ్చుచున్నదో ఎవరికిని తేలియదు. నిజమేకదా! “ఔను” మరియు “కాదు” దేవునికే తెలియును.

మనకు తెలియదు. మనకు తెలియదను దాని బట్టి భయపడగలము. తెలియని దేదోయది మనలను భయపెట్టు చున్నది. తెలియని మార్గమునందు రాత్రి  సమయములో మొదటి సారిగా వాహనము నడిపించుట అట్లే యున్నది. కాని వాహనపు పెద్ద దీపములు దూరమును చూచు అవకాశము నిచ్చుచున్నవి. క్షేమముగా ముందుకు సాగవచ్చును. ఒకరీతిగా యది యేసుతో నున్న రీతిగనేయున్నది.

ప్రతిదినము నిన్ను నడిపించుచు, నితోనేయుంటూ ప్రభువు ఒక దీపముగా నున్నాడు. కష్టములెదుర్కొనవను  తలంపులేదు. కాని యేసు నీతోనున్నాడు  ప్రతిదినము ఆయన యెరిగియున్నాదు అది నికొరకే యేర్పరచబడి ని కొరకే వ్రాసియున్నాదు.(కీర్తనలు 139:16)

యేసుతో నుండుటయనగా అదంతయును నమ్మిక మరియు నిబంధనయే. ఆయన నీ జీవితమును రక్షించుటకు ఆయన జీవితము నిచ్చెను.

నిన్ను గూర్చిన శ్రద్ద వహించునని దేవుడు  వాగ్దావము నిచ్చెను. ఇక మొదట ఎటువంటి విచారము అవసరములేదు.

" వస్త్రములను గూర్చి మిరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు యెదుగు చున్నవో ఆలోచించుడి.అవి కష్టపడవు.ఒదకవు.అయినను తన సమస్తవైభవముతో కుడిన సొలొమోను సహితము వీటిలో నొక దాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయ బడు అడవి గడ్డని దేవుడీలాగు అలంకరించిన యెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజజేయునుగదా. కాబట్టి-ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నిము మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మిరు ఆయన రాజ్యమును  నీతిని మొదట వెదకుడి. అప్పుడు అవన్నియు మీకనుగ్రహింపబదడును. రేపటికి గూర్చి చింతింవకుడి.రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. (మత్తయి 6:28-34)

ప్రభువు యొక్క ప్రేమతో మిమ్మును ప్రేమించుచున్నాను. ప్రభువు మీ యొద్దనేయున్నాడని యెరిగియున్నాను. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించుచున్నాడు.

Day 2Day 4

ఈ ప్రణాళిక గురించి

జీవితమును భయము యొక్క స్వాధీనమునందు ఉంచుకొననీయకుము

భయము అనగా నేమి? "వాస్తవముగా ఉన్న ఆపద బట్టి కాని, ఊహించిన ఆపద బట్టి కాని వచ్చు నిరాశయే”. భయము అనునది క్రైస్తవ జీవితమునుందు హింసించుటకును అడ్డగించుటకును శత్రువు ద్వారా వాడబడు మొదటి ఆయుధము. కాని యేసు ఈ శత్రువునోడించెను!

More

ఈ ప్రణాళికను అందించడానికి మేము యేసు నొక్కి చెప్పాలనుకుంటున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: https://tu.jesus.net/